శ్రీఅరుణాచలేశ్వరాయ నమః
-
భక్తి లోకానికి స్వాగతము

సాక్షాత్తు ఈశ్వర స్వరూపులుగా పరిగణించబడే పరమ శివ భక్తులైన అరవై ముగ్గురు నాయనార్ల జీవనయానములతో ముడివడియున్న 276 అపురూపమైన శైవ క్షేత్రాల మహిమలు మరియు చారిత్రక విశేషాదులను, ప్రముఖ నాయనార్ల చరిత్రకారిణి శ్రీమతి అరుణాచల మాధవి గారి వ్యాఖ్యానాలతో యూట్యూబ్ లో వీక్షించండి. శ్రీ శివనిధి శివాలయాలు